Peddapalle TRS MP Venkatesh Netha | బీజేపీ నేతలారా బిర్యాని తినిపోండి. | ABP Desam

2022-07-02 3

Hyderabadలో BJP జాతీయకార్యవర్గ సమావేశాలు నిర్వహించుకోవడనాకి అసలు అర్హత లేదని Peddapalle TRS MP Venkatesh Netha అన్నారు. Modi అసత్యాలతో, అబద్దపు ప్రచారాలతో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. Narendra Modi పప్పులు Telanganaలో ఉడకవ్ అంటున్న Peddapalle TRS MP Venkatesh Nethaతో ABP Desam Interview.

Videos similaires